'పీజీఆర్ఎస్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'

'పీజీఆర్ఎస్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'

E.G: PGRS ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని రాజమండ్రి నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రామలింగేశ్వర రావు అన్నారు. సోమవారం ఆయన కార్యకాయంలో నిర్వహించిన పీజీ ఆర్ఎస్‌లో ప్రజల నుంచి 21 వినతులను స్వీకరించినట్లు తెలిపారు.