'ఉస్తాద్ భగత్ సింగ్'.. SPECIAL VIDEO
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. తాజాగా, మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసిన నిర్మాతలు.. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. DSP సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.