అహోబిలం ఇస్కాన్ మందిరంలో నేటి కార్యక్రమాలు

NDL: అహోబిలం ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. శనివారం సాయంత్రం 4:00 ప్రత్యేక పూజలతో ప్రారంభంకానున్నాయి. రాత్రి 6:00 గంటలకు ఇస్కాన్ ఆలయంలోని శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక భోజనం నివేదనతోపాటు మహా ప్రసార వితరణ ఉంటుంది. రాత్రి 6:30 ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.