కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
MHBD: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత మూడు రోజుల క్రితం తొర్రూరు ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు మచ్చ సురేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం విధితమే. 8వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు.