పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి: తులసి రెడ్డి

పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి: తులసి రెడ్డి

KDP: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి కోరారు. రాయచోటిలో కాంగ్రెస్ నాయకులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.