'పూలే సినిమాపై మనువాదుల గొడ్డలి పెట్టు'

'పూలే సినిమాపై మనువాదుల గొడ్డలి పెట్టు'

అనంతపురం: గుంతకల్లు పట్టణంలోని ఏపీ పెన్షనర్స్ ఆఫీసు నందు శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు చాంద్ భాషా మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల జీవిత ఆధారంగా నిర్మించిన పూలే సినిమాకు పలుసార్లు సెన్సార్ జరిగినప్పటికీ సెన్సార్ బోర్డు ఇంకా ఆటంకాలు సృష్టిస్తు క్లియరెన్స్ ఇవ్వకుండా విడుదల నోచుకోకపోవడం శోచనీయం అన్నారు.