రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత

రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత

AP: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోతున్నాయి. పాడేరు ఏజెన్సీలో మినుములూరులో 8, అరకులో 9, పాడేరులో 10, చింతపల్లిలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.