భూపాలపల్లి జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కాటారంలో చెరువును తలపిస్తున్న జాతీయ రహదారి
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ పాపన్న జయంతి వేడుకలు
★ కోటగుళ్లలో ఘనంగా నందీశ్వరుని వార్షికోత్సవ వేడుకలు
★ రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
★ ప్రజల కోసం నిరంతరం పోరాడాలి: మాజీ ఎమ్మెల్యే
★ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి