యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు...!

SDPT: మండల కేంద్రంలో రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుతూ జాతీయ రహదారిలో 200 మందికి పైగా ధర్నాకు దిగారు. ఈ క్రమంలో రైతులు వేకువజామునే సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకోగా యూరియా బస్తాలు రాలేదు అని తెలియడంతో మూకుమ్మడిగా కలిసి వెళ్ళి ధర్నాకు దిగారు. రైతులకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు. సీఎం డౌన్ డౌన్ అంటూ రైతులు ఆందోళన చేశారు.