సీఎం రేవంత్‌తో హడ్కో ఛైర్మన్ భేటీ

సీఎం రేవంత్‌తో హడ్కో ఛైర్మన్ భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠ భేటీ అయ్యారు. మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన రుణం మంజూరు చేయాలని ఆయన్ను సీఎం కోరారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, చెన్నె మీదుగా నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్ కోసం రుణం మంజూరు అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈనెల 8,9 న జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని సీఎం ఆహ్వానించారు.