నంద్యాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

నంద్యాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

NDL: మే 11న పౌర్ణమి సందర్భంగా నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు నడుపుతున్నట్టు డీఎం గంగాధర్ రావు తెలిపారు. నంద్యాల నుంచి ఉదయం 7:30 గంటలకు చార్జీ రూ.1,750లుగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.