VIDEO: RDO కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

VIDEO: RDO కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

కృష్ణా: ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ డివిజినల్ అధికారిణి బీ.ఎస్. హెలా షారోన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, మానవత్వం విశిష్టతను ఆమె వివరించారు. ఉద్యోగులందరూ రాజ్యాంగాన్ని అనుసరించి విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆర్డీవో సూచించారు.