ఆర్టీసీ ప్రయాణికులకు దసరా పురస్కారాలు

ఆర్టీసీ ప్రయాణికులకు దసరా పురస్కారాలు

MBNR: సురక్షిత, సుఖమయ ప్రయాణానికి ఆర్టీసీలో ప్రయాణించడం మేలని, ఎన్నో ఏళ్లుగా ప్రజల మన్ననలు పొందుతోందని ఆర్ఎం వి.శ్రీదేవి అన్నారు. బుధవారం బస్టాండు ఆవరణలో దసరా పండగ నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించి తమ టిక్కెట్లను డ్రా బాక్సులో వేయగా వాటిని లక్కీడ్రా ద్వారా ఐదుగురి చొప్పున పురుషులు, మహిళలకు ఎంపిక చేసి పురస్కారాలు అందజేశారు.