చిన్న సింగనపల్లిలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి

KDP: జననేత జలయజ్ఞప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా దువ్వూరు మండలంలోని చిన్న సింగనపల్లి గ్రామంలో యువనేత మాజీ సర్పంచ్ జయ చక్రధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి ఆయన మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇరగంరెడ్డి పద్మనాభ రెడ్డి, బొమ్ము ఓబుళరెడ్డి, నారుపల్లె సుబ్బారెడ్డి, మద్దా నారాయణ రెడ్డి పాల్గొన్నారు.