వారికి ట్రంప్ భారీ ఆఫర్
అమెరికాలో ఉన్న వలసదారులకు అధ్యక్షుడు ట్రంప్ భారీ ఆఫర్ ప్రకటించింది. స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లే అక్రమ వలసదారులకు ఆర్థిక సాయంతో పాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. వలసదారులకు రూ.2.40 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. గతంలో వారిని డీపోర్ట్ చేయడానికి 18,245 డాలర్లు ఖర్చవ్వగా.. తాజా నిర్ణయంతో 5,100 డాలర్లే ఖర్చువుతుందని చెప్పారు.