VIDEO: BJP మహిళా మోర్ఛ ఆధ్వర్యంలో ధర్నా
BHPL: జిల్లా కేంద్రంలో BJP మహిళా మోర్చా ఆధ్వర్యంలో బుధవారం నారీ శక్తి బిల్లుకు మద్దతుగా నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించడాన్ని ఖండిస్తూ ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును వ్యతిరేకించడం తగదని నాయకులు అన్నారు. కార్యక్రమంలో మహిళా నాయకులు, BJP నేతలు తదితరులు పాల్గొన్నారు.