మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ ఊరట: MLA
GNTR: అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గించడం ద్వారా ప్రజలపై భారం తగ్గించి, వికసిత్ భారత్ వైపు ప్రధాని మోదీ నడిపిస్తున్నారని గురువారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వినియోగించే వస్తువులు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 5%కి తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.