మోత్కూర్లో రీడింగ్ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మోత్కూర్లో రీడింగ్ హాల్‌ను  ప్రారంభించిన ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో గ్రంథాలయం ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కోమటి మత్స్యగిరిని శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఇటీవల రూ.10,00,000 లతో నిర్మించిన రీడింగ్ హాల్‌ను ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం స్వప్న, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారూ.