ఆర్ వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాక్స్ క్రికెట్ టోర్నమెంట్

ఆర్ వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాక్స్ క్రికెట్ టోర్నమెంట్

MDCL: మహాశివరాత్రి పురస్కరించుకొని మేడిపల్లి, పీర్జాదిగూడ యువకులకు బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్ వి ఫౌండేషన్ ఛైర్మన్ తుంగతుర్తి రవి తెలిపారు. ఫిబ్రవరి 15న సా. 6 గం.లకు లేక్ వ్యూ కాలనీలోని శ్రీ స్పోర్ట్స్ అరెనాలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే టీంలు 9959211990 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.