విద్యుత్​ శాఖపై ప్రజావణిలో ఫిర్యాదు

విద్యుత్​ శాఖపై ప్రజావణిలో ఫిర్యాదు

KMR: ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇందిరమ్మ ఇంటికి నిర్మించుకుంటే ఆ ఇంటికి ఫైన్​ కట్టాలని పేర్కొంటూ విద్యుత్​శాఖ నోటీసు పంపింది. దీంతో అవాక్కయిన బాధితుడు KMRలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. గాంధారి మండలం ముదెల్లి గ్రామానికి చెందిన వడ్నాల హన్ మాండ్ అతని భార్య నిరీష పేరున ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడు.