నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

జగిత్యాల పట్టణంలోని టౌన్-1 సెక్షన్ పరిధిలో నూతన ట్రాన్ఫార్మర్ ఏర్పాటు చేయడం వల్ల గురువారం ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు కరెంటు ఉండదని జగిత్యాల డివిజనల్ ఇంజనీర్ కే. గంగారాం ఓ ప్రకటనలో తెలిపారు. పార్క్ సంధి, యావర్ రోడ్డు, శ్రీరాంనగర్, బాలాజీ థియేటర్, బాలాజీ థియేటర్ మొదలగు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందనన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.