'భారీ శబ్దం వినిపించింది'.. ప్రత్యక్ష సాక్షి

'భారీ శబ్దం వినిపించింది'.. ప్రత్యక్ష సాక్షి

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఓ కారులో భారీ పేలుడుపై ప్రత్యక్ష సాక్షి రాజ్‌ధర్ పాండే స్పందించారు 'నేను ఇంట్లో ఉన్నాను. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. భవనం కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఏమి జరిగిందో చూడటానికి కిందకి దిగాను' అని తెలిపారు. కాగా, ఈ పేలుడు స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.