VIDEO: గిద్దలూరు ప్రాంతాలలో నిర్విరామంగా వర్షం

VIDEO: గిద్దలూరు ప్రాంతాలలో నిర్విరామంగా వర్షం

ప్రకాశం: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో ఆదివారం నిర్విరామంగా వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. ఈదురు గాలులు లేకపోవడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడలేదు.