VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బేబీనాయన ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులకు కాకుండా ప్రభుత్వ కేంద్రాలలోనే ధాన్యం అమ్మాలని, అలాగే ధాన్యం మిల్లులకు వెళ్లేలోపే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందన్నారు. ఈనెల తుఫాను సూచనల నేపథ్యంలో పంట కోతలు పూర్తిచేయాలని సూచించారు.