VIDEO: 'ప్రాజెక్టు పూర్తికి రూ. 135 కోట్లు కేటాయించాలి'

VIDEO: 'ప్రాజెక్టు పూర్తికి రూ. 135 కోట్లు కేటాయించాలి'

ASF: కాగజ్ నగర్ మండలంలోని జగన్నాథ్ పూర్ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ. 135 కోట్లు కేటాయించాలని MLA హరీష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా MLA మాట్లాడారు. సానుకూలంగా స్పందించిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.