విశాఖలో తాగునీటి సరఫరా షెడ్యూల్ విడుదల
విశాఖలోని 44వ వార్డులో తాగునీటి పంపిణీ సమయాలు మార్చినట్లు GVMC మంగళవారం ప్రకటించింది. గ్రీన్ పార్క్ కాలనీ 1800 KL GLSR రిజర్వాయర్‌లో జరుగుతున్న మరమ్మతు పనుల వలన పంపింగ్ సమయాలు మారాయి. తాటిచెట్లపాలెం-ఆంధ్రజ్యోతి కాలనీలు 4:00-4:45 PM, రామచంద్రనగర్-సాయిబాబా గుడి 4:45-5:30 PM, ఉర్దూ స్కూల్-పెద్దూరు మసీదు 5:30-6:15 PM.