విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి.. జిల్లా వ్యాప్తంగా సంబరాలు
➢ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
➢ రేపు విశాఖకు రానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
➢ గంగవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు