ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు

ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు

MHBD: మరిపెడ మండల కేంద్రంలో నేడు రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని పోలీసులు ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజ్ కుమార్, ఎస్సైలు సతీష్, సంతోష్, నగేష్ పాల్గొన్నారు.