'పేదలకు అండ ఎర్రజెండా'

'పేదలకు అండ ఎర్రజెండా'

ప్రకాశం: పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ నిత్యం పోరాటాలు చేస్తున్న పార్టీ ఎర్రజెండా ఒక్కటే అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. బుధవారం చంద్రశేఖరపురంలోని బెల్లంకొండ కాలేజీలో మండల 6వ మహాసభలో జరిగాయి. నారాయణ మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండదండగా ఉంటూ అనేక పోరాటాలు చేసిన ఘన చరిత్ర సీపీఐకి ఉందని ఆయన అన్నారు.