నేడు నెల్లూరులో రెజ్లింగ్ జట్లు ఎంపిక

నేడు నెల్లూరులో రెజ్లింగ్ జట్లు ఎంపిక

NLR: నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రెజ్లింగ్ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ కార్య దర్శి మంగళపూరి శివయ్య ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ పురుషులు, మహిళల రెజ్లింగ్ ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఈ ఎంపికలో పాల్గొనే వారు 2005 అంతకుముందు పుట్టిన వారు మాత్రమే అర్హులు అన్నారు.