VIDEO: వైభవంగా వీరులమ్మ అమ్మవారి హరిద్రాభిషేకం

VIDEO: వైభవంగా వీరులమ్మ అమ్మవారి హరిద్రాభిషేకం

E.G: సంక్రాంతిని పురస్కరించుకుని అనపర్తిలో వీరులమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా శుక్రవారం అమ్మవారి హరిద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. 1008 మంది మహిళలు కలశాలతో నదీ జలాలను సేకరించి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారి మూల విరాట్‌కు స్వయంగా అభిషేకం నిర్వహించారు.