రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

KDP: జమ్మలమడుగు–ప్రొద్దుటూరు ప్రధాన రహదారిలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వెళ్తున్న బైక్ చౌడూరు గ్రామం వద్ద ప్రమాదానికి గురై వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు అక్కడికి చేరుకుని మృతుడిని వాహనం ఢీ కొట్టిందా..? లేదా ప్రమాదవశాత్తు పడి మరణించాడా..? అనే కోణంలో విచారిస్తున్నారు.