జయంతిని జయప్రదం చేయండి: మెట్టు గంగారం

జయంతిని జయప్రదం చేయండి: మెట్టు గంగారం

MDK: ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న శ్రీ భగీరథ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉత్సవాలు ముగించుకుని గురువారం ఉదయం 10 గంటలకు సాగర్స్, బీసీ బిడ్డలు భారీగా కలెక్టరేట్‌కు చేరుకోవాలని కోరారు. ఈ వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.