VIDEO: కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఆరణి

VIDEO: కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఆరణి

TPT: నటుడు మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక రుయా హాస్పిటల్ వద్ద భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిరంజీవి ప్రజలకు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సమాజ సేవ చేశారని కొనియాడారు. అనంతరం పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.