ఘనంగా BJP పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా BJP పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

E.G: రాజమండ్రి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన 46వ BJP పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎం పి జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర తో కలిసి జెoడాని ఆవిష్కరించారు. దేశ ప్రజల ప్రయోజనాలే ప్రధమంగా భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆమె కొనియాడారు.