ద్వారకా తిరుమల ఆలయ ఛైర్మన్‌గా SV సుధాకర్
ELR: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డుల నియమాకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ద్వారకా తిరుమల సత్యనారాయణ స్వామి ఆలయ ఛైర్మన్‌గా ఇనుగంటి వెంకట రోహిత్‌ను నియమించింది. వీరితో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా 13 మంది TDP, ఇద్దరు జనసేన, ఒకరు BJP సభ్యులనూ నియమిస్తూ 16 మందికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలోనే నూతన పాలక మండలి బాధ్యతలను స్వీకరించనుంది.