మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఉషశ్రీ చరణ్

మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఉషశ్రీ చరణ్

SS: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ దీపిక, వేణురెడ్డి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా 5 రోజుల క్రితం హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు చేసిన దాడిని గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు ధైర్యం నింపాలని సూచించారు.