KTR రోడ్ షో ఏర్పాట్లపై మాజీ మంత్రి సమీక్ష

KTR రోడ్ షో ఏర్పాట్లపై మాజీ మంత్రి సమీక్ష

HYD: సోమాజిగూడ డివిజన్‌లోని శ్రీనగర్ కాలనీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో నవంబర్ 4న మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్ షో, రూట్ మ్యాప్, ప్రజా సమీకరణ, ప్రచార కార్యక్రమాలు, వాలంటీర్ల సమావేశం వంటి అంశాలపై చర్చించారు. ప్రజల భారీ హాజరుతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.