కొత్త చాప్టర్ ప్రారంభం.. ధనశ్రీ వర్మ పోస్టు వైరల్

కొత్త చాప్టర్ ప్రారంభం.. ధనశ్రీ వర్మ పోస్టు వైరల్

టీమిండియా క్రికెటర్ చాహల్‌, ధనశ్రీవర్మ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తీర్పు వెలువరించే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు ఇటీవల ధనశ్రీ వెల్లడించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. 'ఎదిగేందుకు ఇదే సరైన సమయం. ఇప్పుడే కొత్త చాప్టర్ ఆరంభం' అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టుకుంది.