రైతులకు అందుబాటులో ఎరువులు

ADB: ముధోల్ పీఏసీఎస్ గోదాములో రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని బిద్రేల్లి పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.యూరియా బస్తా ధర రూ. 267, డీఏపీ బస్తా రూ. 1350, 20:20:013 బస్తా ధర రూ. 1100, సూపర్ ధర రూ.550 ఉందన్నారు. కావాల్సిన రైతులు పట్టా పాసుపుస్తకంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకరావాలని సూచించారు.