హమాలీ సంఘ మండల కమిటీ ఎన్నిక

హమాలీ సంఘ మండల కమిటీ ఎన్నిక

SDPT: చేర్యాల మండల హమాలీ సంఘం నూతన కమిటీని పట్టణ కేంద్రంలోని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి, మండల కన్వీనర్ రేపాక కుమార్ల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులుగా ఎలుగు రవీందర్, కార్యదర్శిగా డప్పు కిషన్, ఉపాధ్యక్షులుగా శ్రీరాముల మహిపాల్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమపై నమ్మకంతో ఈ పదవులు ఇచ్చినందుకు హమాలీ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.