వరద కాలువ గేట్ల పరిశీలన

వరద కాలువ గేట్ల పరిశీలన

NZB:క మ్మర్ పల్లి మండలంలోని నాగాపూర్ గ్రామ శివారులో గల వరద కాలువ గేట్లను ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ తిరుమల ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ప్రస్తుతం వరద కాలువలో నీటి ప్రవాహం తీరును ఎంపీడీవో శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదకర స్థాయిలో వరద కాలువ ప్రవాహం ఉంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు.