డాక్టర్ ఇంటి దోపిడీ కేసు ఛేదన.. 9 మంది అరెస్ట్

డాక్టర్ ఇంటి దోపిడీ కేసు ఛేదన.. 9 మంది అరెస్ట్

SDPT: సిద్దిపేటలో డాక్టర్ ఇంట్లో జరిగిన సంచలన దోపిడీ కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఈ ఘటనలో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారం, నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లికి చెందిన శ్రీకాంత్ మాస్టర్‌మైండ్‌గా గుర్తించారు. ప్రత్యేక బృందాల కృషితో కేసు ఛేదించిన పోలీసులను కమిషనర్ ఎస్.రష్మీ పెరుమాళ్ అభినందించారు.