VIDEO: లంకెలపాలెం జంక్షన్‌లో యాక్సిడెంట్.. ఒకరు మృతి
VSP: లంకెలపాలెం పెట్రోల్ బంక్ వద్ద సైకిల్‌పై వెళుతున్నఓ వ్యక్తిని మిని వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు ప్రకారం వాటర్ బాటిల్స్ లోడ్‌తో వెళ్తున్న మిని వ్యాన్ ఢీకొనడంతో తలకు బలంగా తగిలి చనిపోయాడని తెలిపారు. వెంటనే వారు పోలీసులకు తెలపగా ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సీఐ మల్లికార్జునరావు పేర్కొన్నారు.