INDW vs AUSW: నిన్నటి మ్యాచ్.. రికార్డులివే!

INDW vs AUSW: నిన్నటి మ్యాచ్.. రికార్డులివే!

✦ మహిళల వరల్డ్ కప్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధికంగా సిక్స్‌లు నమోదు కావడం తొలిసారి. మొత్తం 14 సిక్స్‌లు
✦ నాకౌట్ స్టేజ్‌లో 300+ లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి
✦ భారత్, ఆసీస్ కలిసి ఈ మ్యాచ్‌లో 679 పరుగులు చేశాయి
✦ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో శతకం చేసిన అతిపిన్న వయస్సు(22) బ్యాటర్ - ఫోబ్ లిచ్ ఫీల్డ్.