కుంగిన అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారి

కుంగిన అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారి

NRPT: మరికల్ మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి 167 మరకలు పెద్ద చెరువు దగ్గర కల్వర్టు కుంగడంతో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారి మరమ్మత్తులు చేపట్టాలని వాహనదారులతోపాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడిన అధికారులు స్పందించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.