VIDEO: ఇబ్రహీంపట్నంలో పర్యటించిన కవిత
RR: జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా.. ఇబ్రహీంపట్నంలోని ఎలిమినేడు గ్రామాన్ని వారు సందర్శించారు. స్థానిక ఏరోస్పేస్ భూ నిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత స్థానికులతో, మహిళలతో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు.