VIDEO: యూరియా పంపిణీలో ఉద్రిక్తత

VIDEO: యూరియా పంపిణీలో ఉద్రిక్తత

MHBD: మండల కేంద్రమైన తొర్రూర్‌లో యూరియా పంపిణీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలోని యూరియా కేంద్రం వద్ద ఉదయం నుంచి రైతులు భారీగా క్యూ కట్టారు. అయితే, భారీ సంఖ్యలో రైతులు తరలిరావడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు యూరియా పంపిణీ చేశారు.