మచిలీపట్నంలో బీజేపీ నాయకుల సమావేశం

కృష్ణా జిల్లా BJP ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సారథ్యం బహిరంగ సభ సన్నాహక సమావేశం శుక్రవారం మచిలీపట్నంలో జరిగింది. BJP రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 4న జిల్లా పర్యటన ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని కేంద్ర సంక్షేమ పథకాలు చేరవేయడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ వల్లూరి జయప్రకాష్ పాల్గొన్నారు.