పలు విమాన సర్వీసులు రద్దు
VSP: మోంథా తుఫాను నేపథ్యంలో విశాఖ మీదుగా నడిచే పలు విమానాలను రద్దు చేశారు. ఈమేరకు ఎయిర్‌పోర్టు అధికారులు సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. వైజాగ్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాదు, బెంగళూరు -విజయవాడ, విజయవాడ - బెంగళూరు వెళ్లే విమానం, షార్జా నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి షార్జా వెళ్లే విమానం రద్దు చేశారు.